E-Paper
Advertisement

Nabha Natesh In Saree| ఇస్మార్ట్ బ్యూటీ నభా నతేష్.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!..

Nabha Natesh In Saree| ఇస్మార్ట్ బ్యూటీ నభా నతేష్.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!..
Advertisement

Nabha Natesh Photos| తెలుగు సినిమాలలో అందంతో పాటు మంచి అభినయంతో ఆకట్టకున్న హీరోయిన్లలో నభా నతేష్ ఒకరు.

Advertisement

 

తాజాగా నభా చీరకట్టులో ఉన్న ఫొటోలు ఆమె సంప్రదాయ లుక్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి. మాడరన్ ట్రెస్సులతో పాటు సంప్రదాయ దుస్తుల్లో కూడా నభా మరింత అందంగా కనిపిస్తోంది.

Advertisement

 

నభా నతేష్ నటనలో చలాకీ తనం చూస్తే.. పాత తరం నటులకు పోలీక కనిపిస్తుంది.

 

కన్నడ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించిన నభా నతేష్.. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

 

2015లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజకుమార్ సినిమా వజ్రకాయ సినిమాతో నభా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ఆడింది.

 

ఆ తరువాత 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి.. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అయితే నభా ఉన్న సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×