Nabha Natesh (Source Instragram)
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన నభా నటేష్, ఆ తర్వాత నటిగా మారి తన నటనతో, అందంతో అందరిని అబ్బురపరిచింది. తెలుగు, కన్నడ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. 1995 డిసెంబర్ 11న కర్ణాటక చిక్మంగళూరు జిల్లా శృంగేరి లో జన్మించింది.
Nabha Natesh (Source Instragram)
మంగళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ.. శివరాజ్ కుమార్ తో కలిసి వజ్రకాయలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది.
Nabha Natesh (Source Instragram)
ఇక ఫెమినార్ మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ టెన్ లో ఒకరిగా కనిపించిన ఈమె.. నన్ను దోచుకుందువటే అనే చిత్రం ద్వారా 2018లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Nabha Natesh (Source Instragram)
ఇస్మార్ట్ శంకర్ తో భారీ పాపులారిటీ అందుకున్న నభా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.
Nabha Natesh (Source Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్న నభా నటేష్ తాజాగా చీరకట్టులో అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Nabha Natesh (Source Instragram)
మెంతి కలర్ చీరలో.. గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో బ్లాస్ట్ చేసింది. నడుము వంపులతో కుర్ర కారుకు గిలిగింతలు పెట్టింది.