
Nabha Natesh ( Source /Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయం ఉన్న కూడా పెద్దగా హిట్ సినిమాలు లేవు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Nabha Natesh ( Source /Instagram)
కేవలం ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ని అందుకున్న హీరోయిన్లలో నభ నటేష్ ఒకరు.. హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది.. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..

Nabha Natesh ( Source /Instagram)
ఇకపోతే ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. ఇటీవల కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ సక్సెస్ పెద్దగా హీరోయిన్ అవ్వలేదు.

Nabha Natesh ( Source /Instagram)
నభా సినిమాలు మాత్రమే కాదు.. అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన క్రేజ్ ను కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కానీ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది.

Nabha Natesh ( Source /Instagram)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. రీసెంట్ గా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ఆమె డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది..

Nabha Natesh ( Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అందాలతో పిచ్చెక్కిస్తుంది. బ్యూటిఫుల్ లుక్ లో కిర్రాక్ పోజులతో ఫోటోలకు స్టీల్స్ ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..