Double Murder: ఆంధ్రప్రదేశం రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడులో దారుణం జరిగింది. నల్లకూడాలోని జీడిమామిడి తోటలో ఓ తల్లీ, కూతుళ్ల హత్య సంఘనట కలకలం రేపింది. హత్యనంతరం నిర్జీవం తల్లీ, కూతుళ్లు తోటలో పడి ఉన్నారు. అది చూసిన స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి చెందినవారీగా గుర్తించారు.
Also Read: పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!
హత్యానంతరం మృతుల శరీరం పై బలమైన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. తోటలో వేరువేరు చోట్ల తల్లీ కూతుర్ల మృతదేహలు పడి ఉన్నాయి. దీంతో స్ధానికుల సమాచారం అనంతరం వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని వీరిని ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనతో అక్కడి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైతున్నారు. పగటి పూటనే తల్లీ కుతుర్లను అతి దారుణంగా హత్య చేయండంతో అక్కడి ప్రాంత ప్రజలు భయంతో జంకుతున్నారు. మృతికి కారకులైన వారిని వెంటనే గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను స్థానికులు కోరారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు జీడిమామిడి తోటలో తల్లీ,కూతుళ్ల హత్య
నిర్జీవంగా పడి ఉన్న తల్లీ, కూతుళ్లు
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
తూ.గో.జిల్లా అనంతపల్లికి చెందినవారీగా గుర్తింపు
వారి శరీరంపై బలమైన గాయాలు
వేరువేరు చోట్ల పడి ఉన్న మృతదేహాలు
ఎవరో హత్య చేశారనే… pic.twitter.com/em0StbXhJ7
— BIG TV Breaking News (@bigtvtelugu) June 1, 2026
Also read: భార్యను చికిత్స కోసం తీసుకువెళ్లేందుకు.. గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డంగించిన భర్త..!