Nabha Natesh ( Source /Instagram)
తెలుగులో ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నభా నటేష్..
Nabha Natesh ( Source /Instagram)
హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది.
Nabha Natesh ( Source /Instagram)
ఈ మధ్య చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వస్తుంది.
Nabha Natesh ( Source /Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Nabha Natesh ( Source /Instagram)
తాజాగా ఫ్యాలెస్ ముందు జాబిల్లి లాగా అందంగా ఉండే ఫోటోలను షేర్ చేసింది. ట్రెడిషినల్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Nabha Natesh ( Source /Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..