Nabha Natesh ( Source /Instagram)
పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
Nabha Natesh ( Source /Instagram)
హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. ఈ మధ్య పలు సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది..
Nabha Natesh ( Source /Instagram)
ఈమధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన హవాని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుంది..
Nabha Natesh ( Source /Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది.
Nabha Natesh ( Source /Instagram)
గ్రీన్ కలర్ టాప్ లో కారు లోంచి దిగుతూ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఎక్స్ప్రెషన్లో స్టైలిష్ ఎలివేషన్, హెయిర్ స్టైలింగ్, లైట్ మేకప్‌తో ఆమె అందాన్ని మరింతగా హైలైట్ చేశారు..
Nabha Natesh ( Source /Instagram)