E-Paper
Advertisement

Nabha Natesh: పింక్ టాప్, సింపుల్ స్మైల్.. ఆహా అనిపిస్తున్న నభా అందం

Advertisement

Nabha Natesh Latest Photos: ఒక్కొక్కసారి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినా.. ఒక్క సినిమాతోనే ఎంత క్రేజ్ వచ్చినా.. లక్ సహకరించక స్టార్ల రేంజ్‌కు ఎదగలేరు. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ పరిస్థితి కూడా అదే అనిపిస్తోంది.

Nabha Natesh
Nabha Natesh

ఈ కన్నడ ముద్దుగుమ్మ ముందుగా తన మాతృభాష అయిన కన్నడలోనే సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అప్పుడే తనకు తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.

Nabha Natesh
Nabha Natesh
Advertisement

సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో తెలుగులో డెబ్యూ చేసింది నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

తెలుగులో తన డెబ్యూ అంతగా సక్సెస్ కాలేకపోయినా పూరీ జగన్నాధ్‌లాంటి డైనమిక్ డైరెక్టర్ కంట్లో పడడంతో తనకు ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది.

Nabha Natesh
Nabha Natesh
Advertisement

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అందులో ఏ ఒక్కటి కూడా తనకు సరైన హిట్‌ను ఇవ్వలేకపోయింది.

Nabha Natesh
Nabha Natesh

చాలాకాలం సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నభా నటేష్.. ప్రియదర్శితో కలిసి నటించిన ‘డార్లింగ్’తో రీఎంట్రీ ఇచ్చింది.

Nabha Natesh
Nabha Natesh

ఇప్పటినుండి సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటానని ‘డార్లింగ్’ ప్రెస్ మీట్‌లో ప్రకటించింది నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

ప్రస్తుతం నభా నటేష్ చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ మాత్రమే ఉంది.

Nabha Natesh
Nabha Natesh

సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నభా.. తాజాగా పింక్ టాప్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఇందులో సింపుల్ స్మైల్‌తోనే అందరినీ పడేస్తోంది.

Nabha Natesh
Nabha Natesh

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×