BigTV English

Pooja Hegde: బుల్లి గౌను వేసుకున్నపెద్ద పాప.. వైట్ డ్రెస్సులో పూజాహెగ్డే అందాలు

Pooja Hegde Latest Photos: టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా లేటెస్ట్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది.

బాలీవుడ్, టాలీవుడ్ వరుస ప్లాప్ లతో , అవకాశాలు లేక వెకేషన్ ట్రిప్పులు ఎంజాయ్ చేస్తుంది ఈ భామ.

అందాల వడ్డింపులో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ఫోటో షూట్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.

ఎఫ్ 3 తర్వాత మరే సినిమాలో నటించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్ ట్రిప్పులో ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో బుల్లి గౌను వేసుకుని.. చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో Just prancing around 🙃🙂🙃అంటూ కాప్షన్ ఇచ్చి
షేర్ చేసింది ఈ భామ.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×