BigTV English

Nabha Natesh: ఆహా ‘డార్లింగ్’.. చీరకట్టులో ఎంత బాగుందో!

Nabha Natesh Latest Photos: ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు కన్నడ బ్యూటీలు తమ హవా కొనసాగిస్తున్నారు. కొన్నిరోజులు ఫార్మ్‌లో లేకపోయినా మళ్లీ రీఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోవాలని అనుకుంటోంది కన్నడ భామ నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

కన్నడలో హీరోయిన్‌గా పరిచయమయినా నభా నటేష్‌కు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం తెలుగు సినిమాలే.

Nabha Natesh
Nabha Natesh

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్‌గా నటించడంతో నభా నటేష్ లైఫే టర్న్ అయిపోయింది.

Nabha Natesh
Nabha Natesh

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులో అవకాశాలు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ రేంజ్‌లో మరొక హిట్ పడలేదు.

Nabha Natesh
Nabha Natesh

పైగా తన ఆరోగ్యం కూడా సరిగా లేదని, అందుకే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మాయమైపోయింది నభా.

Nabha Natesh
Nabha Natesh

చాలాకాలం తర్వాత ప్రియదర్శితో కలిసి ‘డార్లింగ్’ అనే మూవీలో నటించింది. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

Nabha Natesh
Nabha Natesh

ఇక చాలా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవ్వాలని నభా నటేష్ నిర్ణయించింది.

Nabha Natesh
Nabha Natesh

తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోల్లో సింపుల్ కాటన్ శారీతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది నభా నటేష్.

Nabha Natesh
Nabha Natesh

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×