Nabha Natesh (Source: Instragram)
నభా నటేష్.. భారతీయ మోడల్ గా, నటిగా, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించిన నభా నటేష్.. 2019లో నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వెలుగులోకి వచ్చింది.
Nabha Natesh (Source: Instragram)
2015లో వచ్చిన వజ్రకాయ సినిమాతో కన్నడ అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత లీ, సాహేబా వంటి చిత్రాలలో నటించింది.
Nabha Natesh (Source: Instragram)
ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే , అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి చిత్రాలలో నటించింది.
Nabha Natesh (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరో గ్లామర్ ఫోటోషూట్ వదిలింది.
Nabha Natesh (Source: Instragram)
బ్లాక్ శారీలో అందాలు ఆరబోస్తూ అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది నభా నటేష్.
Nabha Natesh (Source: Instragram)
నడుము అందాలతో గిలిగింతలు పెట్టిన ఈమె టాప్ అందాలతో మరింత గ్లామర్ గా మారిందని చెప్పవచ్చు.