BigTV English
Advertisement

Nabha Natesh: బ్లాక్ డ్రెస్ లో బర్త్ డే గర్ల్.. భలే అందాల విందు చేస్తుందే

Nabha Natesh: నన్ను దోచుకుందువటే అనే సినిమాతో నభా తెలుగుతెరకు పరిచయమైంది. సినిమా ఏమో కానీ, నభా అందానికి మాత్రం తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

(Image Source: Nabha Natesh /Instagram)

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత తరువాత తేజ్ సరసన సోలో లైఫ్ సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడి అదుర్స్ లాంటి సినిమాలు నటించింది.

(Image Source: Nabha Natesh /Instagram)

నేడు నభా తన 29 వ పుట్టినరోజును ఘనంగా  జరుపుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య ఈ చిన్నది కేక్ కట్ చేసింది.

(Image Source: Nabha Natesh /Instagram)

1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో నభా జన్మించింది. ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా నిలబడింది.

(Image Source: Nabha Natesh /Instagram)

ఇక  2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ అరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

(Image Source: Nabha Natesh /Instagram)

ఇక విజయాపజయాలను పక్కన పెట్టి ఈ చిన్నది వచ్చిన ఛాన్స్ ను అందుకుంటూ వస్తుంది.

(Image Source: Nabha Natesh /Instagram)

సినిమాలతో కాకుండా  తన అందాల ఆరబోతతో నభా మరింత ఫేమస్  అయ్యింది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

(Image Source: Nabha Natesh /Instagram)

తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది నభా.  బ్లాక్ కలర్డిజైనర్ డ్రెస్ లో అమ్మడు అందాలను ఎంతో చక్కగా ఆరబోసింది.

(Image Source: Nabha Natesh /Instagram)

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నభా ఫోటోలు చూసిన అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×