Nandita Swethaa (Image Credit: Instagram)
ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక.. వయసుతో సంబంధం లేకుండా పుడుతోంది అనడంలో సందేహం లేదు. అందుకే తెరపై కనిపించే బొమ్మలను చూసి తాము కూడా అలా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతోమంది.

Nandita Swethaa (Image Credit: Instagram)
ఇకపోతే మరికొంతమంది సినిమా సెలబ్రిటీలను దృష్టిలో పెట్టుకొని వారినే రోల్ మోడల్ గా భావిస్తూ.. వారిలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది మోడల్‌గా తమ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు

Nandita Swethaa (Image Credit: Instagram)
అలాంటి వారిలో నందిత శ్వేతా కూడా ఒకరు. కెరియర్ మొదట్లో వీజేగా పనిచేసి.. ఆ తర్వాత మోడల్ గా అడుగుపెట్టి.. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Nandita Swethaa (Image Credit: Instagram)
ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈమె.. ఎక్కువగా డెవిల్ పాత్రలు పోషించి మెప్పించింది.

Nandita Swethaa (Image Credit: Instagram)
అందం, అభినయంతో గ్లామర్ లుక్కుతో అభిమానుల గుండెల్లో గుణపాలు దింపుతున్న ఈమె.. తాజాగా లంగా వోని ధరించి అచ్చం తెలుగింటి ఆడపడుచులా ముస్తాబయి అందరినీ ఆకట్టుకుంది.

Nandita Swethaa (Image Credit: Instagram)
పైగా ముఖం కనిపించకుండా సైడ్ నుంచి ఫోటోలు షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా నందిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.