Nanditha Swetha( Source/Instagram)
తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ నందిత శ్వేత.. ఎక్కడికి పోతావు చిన్నవాడా తో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ..
Nanditha Swetha( Source/Instagram)
ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ లు చేసింది. అలాగేనటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను అలరించింది. పలు సినిమాల్లో సెకండ్ మెరుస్తుంది.
Nanditha Swetha( Source/Instagram)
పాయల్ రాజ్ పుత్ హీరోగా నటించిన మంగళవారం లో పోలీస్ ఆఫిసర్ గా కనిపించి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఇప్పుడు ఈ చిన్నదానికి అనుకుంతగా ఆఫర్స్ రావడం లేదు.. సోషల్ మీడియాతోనే బిజీ బిజీగా గడిపేస్తుంది ఈ వయ్యారి భామ..
Nanditha Swetha( Source/Instagram)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంత అందంగా ఉన్న హీరోయిన్ కు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..
Nanditha Swetha( Source/Instagram)
రెడ్ శారీలో ఘాటేక్కించే ఫోటోలు పోస్ట్ చేసింది. అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఎప్పుడు పద్దతిగా కనిపించిన ఈమె ఇప్పుడు నడుము అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Nanditha Swetha( Source/Instagram)
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..