Nayani Pavani ( Source/ Instagram)
బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో నయని పావని ఒకరు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వినిపిస్తుంది.
Nayani Pavani ( Source/ Instagram)
ఈమె షార్ట్ ఫిలిమ్స్‌లో తనదైన ముద్ర వేసింది, ఢీ షోలో దుమ్మురేపింది, ఇక బిగ్ బాస్ షోతో అయితే ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది.
Nayani Pavani ( Source/ Instagram)
సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచే ఈ అమ్మడు, టీవీ షోలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
Nayani Pavani ( Source/ Instagram)
ఇటీవల ఆహా ఓటీటీలో ప్రసారమైన 'కాకమ్మ కథలు' షోలో నయని తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బయట పెట్టింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె కష్టాన్ని విని కన్నీళ్లు పెట్టుకున్నారు..
Nayani Pavani ( Source/ Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్ళను అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు వైట్ టీ షర్ట్, బ్లాక్ మినీ స్కట్, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని దర్శనం ఇచ్చింది..
Nayani Pavani ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..