
Neha dhupia (Image credit: Instagram)
1994లో మలయాళ సినిమా మిన్నారం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నేహా ధూపియా.. ఆ తర్వాత 2003లో మిస్ ఇండియా: ది మిస్టరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది.

Neha dhupia (Image credit: Instagram)
ఇక తర్వాత హిందీ , మలయాళం చిత్రాలలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. 2003లో వచ్చిన నిన్నే ఇష్టపడ్డాను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Neha dhupia (Image credit: Instagram)
2003లో విలన్ సినిమాలో నటించిన ఈమె 2011లో పరమవీరచక్ర సినిమా తర్వాత మళ్లీ తెలుగులో మరో చిత్రం చేయలేదు.

Neha dhupia (Image credit: Instagram)
కానీ హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన నేహా ధూపియా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Neha dhupia (Image credit: Instagram)
తాజాగా బాల్కనీలో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి రాత్రి వేళల్లో చీకట్లో లైట్ వెలుతురులో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

Neha dhupia (Image credit: Instagram)
ఇక బ్లాక్ అవుట్ ఫిట్ లో నేహా ధూపియా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.