E-Paper
Advertisement

Neha Shetty Photos: నేహా శెట్టి అందాలు అదరహో.. డీజె టిల్లు బ్యూటీ పరువాలు చూశారా?..

Neha Shetty Photos: నేహా శెట్టి అందాలు అదరహో.. డీజె టిల్లు బ్యూటీ పరువాలు చూశారా?..
Advertisement

Neha Shetty Photos| తెలుగు ప్రేక్షకులకు డీజె టిల్లులో రాధికగా ఫేమస్ అయిన నేహా శెట్టి తరుచూ ఇన్స్‌టాగ్రామ్ తన హాట్ ఫొటోలు అప్డేట్ చేస్తూ ఉంటుంది.

Advertisement

తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్ వైరల్ గా మారింది.

Advertisement

కన్నడభామ నేహా శెట్టి.. 2016లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

2018లో డైరెక్టర్ పూరీ జగన్నధ్ తనయుడు ఆకాశ్ పూరీ సరసన మెహబూబా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఆ తరువాత 2021 మోస్ట ఎలిజెబుల్ బ్యాచిలర్ లో అఖిల్ అక్కినేని పక్కప చిన్న పాత్రలో కనిపించింది.

కానీ 2022లో వచ్చిన డీజి టిల్లుతో ఆమె పోషించిన రాధిక పాత్రకు మంచి ఆదరణ లభించింది.

ఆ తరువాత రూల్స్ రంజన్, బెదరులంక టిల్లు స్కేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో చేసినా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురుచూస్తోంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×