Neha Shetty (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ నేహా శెట్టి 2016 లో వచ్చిన కన్నడ సినిమా ముంగారు మలే 2 సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Neha Shetty (Source: Instragram)
ఇక తెలుగులో మెహబూబా అనే సినిమాతో అడుగుపెట్టిన ఈమె గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Neha Shetty (Source: Instragram)
ముఖ్యంగా డిజె టిల్లు సినిమాలో రాధికా పాత్రతో అందాలు ఆరబోసి యువతకు నిద్ర లేకుండా చేసింది.
Neha Shetty (Source: Instragram)
ఇక ఇప్పుడు మరొక గ్లామర్ అవుట్ ఫిట్ లో అందాలను వొలకబోస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
Neha Shetty (Source: Instragram)
ఇక తాజాగా హాఫ్ శారీలో కనిపించిన ఈమె తన ఎద అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టించింది.
Neha Shetty (Source: Instragram)