Neha Shetty ( Source / Instagram )
డీజే టిల్లు మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది నేహా శెట్టి.. ఆ తర్వాత సీక్వెల్ మూవీలో కూడా నటించింది.
Neha Shetty ( Source / Instagram )
తన అందంతో నటనతో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు అంతగా గుర్తింపును ఇవ్వలేదు.
Neha Shetty ( Source / Instagram )
సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె అందాలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోనే ప్రయత్నం చేస్తుంది..
Neha Shetty ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తుంది. వరుస ఫోటోలను పోస్ట్ చేస్తుంది. హాట్ లుక్ తో పాటుగా ట్రెండింగ్ లుక్ లో దర్శనం ఇస్తూ వస్తుంది.
Neha Shetty ( Source / Instagram )
తాజాగా కిల్లింగ్ లుక్ లో మత్తు చల్లే ఫొటోలతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. ట్రెడిషినల్ టచ్ ఇచ్చింది..
Neha Shetty ( Source / Instagram )
గోల్డ్ కలర్ శారీలో కుందనపు బొమ్మలాగా అందంగా ఉంది. సింపుల్ లుక్ లో పెళ్లి కూతురులాగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..