Neha Shetty ( Source / Instagram )
డీజే టిల్లు మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది నేహా శెట్టి.. ఆ తర్వాత సీక్వెల్ మూవీలో కూడా నటించింది.
Neha Shetty ( Source / Instagram )
సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది నేహా శెట్టి. ఈ లో మోడ్రన్ లుక్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది..
Neha Shetty ( Source / Instagram )
తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలోనూ సినిమాల్లో నటిస్తుంది..
Neha Shetty ( Source / Instagram )
సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. అలాగే ఏదోక క్రేజీ పిక్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
Neha Shetty ( Source / Instagram )
తన అందంతో నటనతో వరుస అవకాశాలను అందుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తుంది.
Neha Shetty ( Source / Instagram )
తాజాగా కలర్ ఫుల్ కోటులో కిల్లింగ్ లుక్ లో మత్తు చల్లే ఫొటోలతో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి