Neha Shetty (Source: Instagram)
ఏ హీరో లేదా హీరోయిన్ను ప్రేక్షకులను గుర్తుపెట్టుకోవడానికి వారు చేసిన ఒక్క హిట్ సినిమా చాలు. అలాంటి సినిమా నేహా శెట్టి కెరీర్లో కూడా ఉంది.
Neha Shetty (Source: Instagram)
‘డీజే టిల్లు’ సినిమాలో రాధిక పాత్ర చేసిన తర్వాత నేహా శెట్టి లెవెలే మారిపోయింది.
Neha Shetty (Source: Instagram)
నెగిటివ్ షేడ్స్ ఉన్న రాధిక పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. అప్పటినుండి నేహాను రాధికాగానే గుర్తుపెట్టుకున్నారు.
Neha Shetty (Source: Instagram)
ప్రస్తుతం నేహా శెట్టికి అవకాశాలు తగ్గిపోయినా తన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
Neha Shetty (Source: Instagram)
వెండితెరపై తరచుగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను అలరిస్తూ యాక్టివ్‌గా ఉంటుంది నేహా.
Neha Shetty (Source: Instagram)
తాజాగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లాగా మెరిసిపోతుంది ఫోటోలు షేర్ చేసింది నేహా శెట్టి.
Neha Shetty (Source: Instagram)
దివి నుండి భువికి వచ్చిన కలలా ఉందంటూ నేహా శెట్టిని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.