Neha Shetty ( Source / Instagram )
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి మెహబూబ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.. ఆ తర్వాతడీజే టిల్లు సినిమాతో తెలుగులో ఫుల్ పాపులరిటీ దక్కించుకున్న బ్యూటి నేహాశెట్టి..
Neha Shetty ( Source / Instagram )
ఈ బ్యూటీ డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది..తెలుగులోనే కాకుండా ముంగారు మగ 2 అనే కన్నడ సినిమాలోనే నటించింది.
Neha Shetty ( Source / Instagram )
తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.
Neha Shetty ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌గ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది..
Neha Shetty ( Source / Instagram )
జాలి లాంటి స్టైలిష్ డ్రెస్ ధరించి.. క్యాప్ పెట్టుకొని, అందాలతో రచ్చ చేస్తుంది.. ఫ్రెండ్స్ తో లేటెస్ట్ వేకేషన్ ట్రిప్ కు వెళ్లిన ఫోటోలను షేర్ చేసింది.
Neha Shetty ( Source / Instagram )
ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బోల్డ్ షో చేసింది. ఇక వీటికి.. 'సముద్రపు కళ్ళు మరియు సూర్యాస్తమయ ఆకాశం' అని సూర్యుడు ఎమోజీని జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..