Neha Shetty ( Source / Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డీజే టిల్లు సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాపులరిటీ దక్కించుకున్న బ్యూటి నేహాశెట్టి..
Neha Shetty ( Source / Instagram )
డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ ఫుల్ ఫేమ్ దక్కించుకుంది నేహా..
Neha Shetty ( Source / Instagram )
తెలుగులోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాల్లో నటించింది.
Neha Shetty ( Source / Instagram )
తాజాగా ఈ బ్యూటీ ఇన్‌గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది..
Neha Shetty ( Source / Instagram )
గోల్డ్ కలర్ డ్రెస్సులో సన్నజాజి తీగలా అందమైన ఫోటోలను షేర్ చేసింది.
Neha Shetty ( Source / Instagram )
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
476447844_18361731004131740_6616403573544702478_n (1)