
Krithi Shetty (Source:Instragram)
ప్రముఖ బ్యూటీ కృతి శెట్టి తాజాగా పర్పుల్ థీమ్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.

Krithi Shetty (Source:Instragram)
అసలే అందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది.

Krithi Shetty (Source:Instragram)
వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకి కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు.

Krithi Shetty (Source:Instragram)
ముఖ్యంగా నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది ఈ ముద్దుగుమ్మ.

Krithi Shetty (Source:Instragram)
ఓరచూపుతో.. కొంటెగా చూసి, చిలిపి చేష్టలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది.

Krithi Shetty (Source:Instragram)
అందాల మహారాణిలా కనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

475407815_18389112883104914_981561711272224042_n

476387361_18389112928104914_7521759920696526301_n

476723108_18389112898104914_2412846779003979188_n

476127700_18389112919104914_6595381247012875248_n