Tripti dimri (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ త్రిప్తీ డిమ్రీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Tripti dimri (Source: Instragram)
ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్నా గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో ఒక నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి.
Tripti dimri (Source: Instragram)
ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజాగా వెకేషన్ మూడ్ లో ఉన్న త్రిప్తీ డిమ్రి సముద్ర తీరాన సేదతీరుతూ.. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Tripti dimri (Source: Instragram)
అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనసును మరింత ప్రశాంతంగా ఉంచుకుంటుందని చెప్పవచ్చు.
Tripti dimri (Source: Instragram)
ఇకపోతే రెడ్ కలర్ బికినీ ధరించిన ఈమె దానిని కవర్ చేస్తూ పైన వైట్ కలర్ షర్ట్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Tripti dimri (Source: Instragram)
ఇక షవర్ కింద స్నానం చేస్తూ తడి అందాలతో చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Tripti dimri (Source: Instragram)
మొత్తానికైతే త్రిప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
474444066_18461917807071387_7724466105094280864_n
472187483_18461917843071387_813487577643696179_n
475089478_18461917792071387_7101245537941278490_n