E-Paper
Advertisement

Nidhhi Agerwal: చందానగర్‌లో ఇస్మార్ట్ బ్యూటీ సందడి.. అచ్చమైన తెలుగమ్మాయి గెటప్‌లో నిధి అగర్వాల్

Advertisement

Nidhhi Agerwal Latest Photos: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగులో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది నిధి అగర్వాల్. ఇప్పుడు వెండితెరపై ఎక్కువగా కనిపించకపోయినా ఈవెంట్స్‌లో అలరిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

తాజాగా చందానగర్‌లో సిబిజె గోల్డ్ & డైమండ్స్ షోరూం ప్రారంభోత్సవం కోసం నిధి అగర్వాల్‌ను ఆహ్వానించారు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal
Advertisement

అక్కడ తను చీఫ్ గెస్ట్‌గా వస్తుందని తెలియడంతో భారీ సంఖ్యలో నిధి ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

ముందుగా ఈవెంట్‌కు రాగానే ఫ్యాన్స్ కోసం ‘ఇస్మార్ట్ శంకర్’లోని పాటకు స్టెప్పులేసింది నిధి అగర్వాల్.

Nidhhi Agerwal
Nidhhi Agerwal
Advertisement

ఆ తర్వాత స్టోర్‌లోకి వెళ్లి రిబ్బన్ కట్టింగ్ చేసి, దీపాన్ని వెలిగించింది స్టోర్‌ను ప్రారంభించింది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

చందానగర్‌లో సిబిజె గోల్డ్ & డైమండ్స్ మాత్రమే కాదు.. శుభశ్రీ సిల్క్స్‌ను కూడా ఒకేసారి ప్రారంభించింది నిధి అగర్వాల్.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

ఈ ఈవెంట్‌లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఆ స్టోర్స్ గురించి చాలా గొప్పగా చెప్పింది నిధి.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

నిధి అగర్వాల్ తర్వాత షోరూం మ్యానేజింగ్ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ ఆ స్టోర్స్‌లో ఉన్న ఆఫర్స్ గురించి వివరించారు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో పెద్దగా ఆఫర్స్ లేవు. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ కూడా చాలావరకు తగ్గిపోయాయి.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’తో త్వరలోనే ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతోంది నిధి.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×