E-Paper
Advertisement

Nidhhi Agerwal: స్కూల్ పిల్లలాగా రెడీ అయిన నిధి.. సో క్యూట్ అంటున్న ఫ్యాన్స్

Advertisement

Nidhhi Agerwal Latest Photos: చాలావరకు హీరోయిన్లంతా టాలీవుడ్ నుండి వెళ్లి బాలీవుడ్‌లో సెటిల్ అయితే.. నిధి అగర్వాల్ మాత్రం బాలీవుడ్‌లో పరిచయమయ్యి టాలీవుడ్‌కు వచ్చేసింది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

గ్లామర్ షో విషయంలో వెనకాడకుండా హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది నిధి. అలాగే తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కూడా దక్కించుకుంది. (Image Source: Nidhhi Agerwal/Instagram)

Nidhhi Agerwal
Nidhhi Agerwal
Advertisement

అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ నటించిన సినిమాలు నిధికి వర్కవుట్ అవ్వకపోయినా.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు లభించింది. (Image Source: Nidhhi Agerwal/Instagram)

Nidhhi Agerwal
Nidhhi Agerwal

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫోటోలు షేర్ చేసే నిధి అగర్వాల్.. తాజాగా స్కూల్ పిల్లలాగా రెడీ అయ్యి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. (Image Source: Nidhhi Agerwal/Instagram)

Nidhhi Agerwal
Nidhhi Agerwal
Advertisement

బ్లాక్ డ్రెస్‌లో చిన్నపిల్లలాగా నిధి అగర్వాల్ చాలా క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source: Nidhhi Agerwal/Instagram)

Nidhhi Agerwal
Nidhhi Agerwal

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×