Nidhi Agarwal (Source: Instragram)
నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
Nidhi Agarwal (Source: Instragram)
ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో మరొకవైపు అటు ప్రమోషన్స్ లో జోరు పెంచింది.
Nidhi Agarwal (Source: Instragram)
ఒకవైపు పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
521286556Nidhi Agarwal (Source: Instragram)_18521633101044512_211415087019420551_n
ఇక అందులో భాగంగానే తాజాగా నిధి అగర్వాల్ రెడ్ కలర్ సారీ కట్టుకొని అందాలతో యువతకు చెమటలు పట్టించింది.
Nidhi Agarwal (Source: Instragram)
అసలే అందంతో అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇలా సెగలు పుట్టించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Nidhi Agarwal (Source: Instragram)
ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.