Nidhi Agarwal ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
Nidhi Agarwal ( Source / Instagram )
ప్రస్తుతం రాజా సాబ్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తుంది. ఆ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Nidhi Agarwal ( Source / Instagram )
ఈ ఏడాది తెలుగులో స్టార్ హీరోలతో కలిసి చిందేయ్యబోతుంది.. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో సినిమాలు చేస్తుంది.
Nidhi Agarwal ( Source / Instagram )
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే అమ్మడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా శారీలో అందాలతో పిచ్చెక్కిస్తుంది.
Nidhi Agarwal ( Source / Instagram )
అందాలతో ఫోటో షూట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ లుక్ ఇలా వేసుకోండి..