Niharika Konidela (Source: Instragram)
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా స్థిరపడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు.
Niharika Konidela (Source: Instragram)
తొలుత యాంకర్ గా ప్రయాణాన్ని మొదలుపెట్టింది . ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కానీ వర్క్ అవుట్ కాలేదు.. ఒక వర్గం ఆడియన్స్ను మెప్పించినా.. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సినిమా ఎందుకో చాలామందిని ఆకట్టుకోలేదనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
Niharika Konidela (Source: Instragram)
అలా హీరోయిన్ గా ఫెయిల్యూర్ అయిన నిహారిక ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఇక ఈమధ్య పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.
517572228 Niharika Konidela (Source: Instragram)Niharika Konidela Photo Gallery _18528359284028476_1210941775992044372_n
ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె.. అటు వ్యక్తిగతంగా కూడా సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే.అందుకే సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది.
Niharika Konidela (Source: Instragram)
అయితే ఇప్పుడు సడన్గా పెళ్లికూతురు గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది నిహారిక. ప్రస్తుతం నిహారిక ఫోటోలు వైరల్ అవ్వడంతో అసలు సంగతి చెప్పాలి మేడం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Niharika Konidela (Source: Instragram)
పెళ్లికూతురు గెటప్ అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మరికొంతమంది నెటిజన్స్ స్పందిస్తూ.. శ్రావణ శుక్రవారం కాబట్టి అలా ట్రెడిషనల్ గా రెడీ అయింది. ఇదే అసలు సంగతి అంటూ కామెంట్లు చేస్తున్నారు.