
Niharika Konidela Images (Source: Instagram)
Niharika Konidela Latest Photos: మోగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మధ్య సినిమాలు తగ్గించింది. ఒకప్పుడు హీరోయిన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు తీసిన ఆమె పెళ్లి తర్వాత నటనను పక్కన పెట్టింది.

Niharika Konidela Images (Source: Instagram)
పెద్దల అంగీకారంతో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న ఆమెకొంతకాలం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

Niharika Konidela Images (Source: Instagram)
ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్న నిహారిక కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. నటిగా కంటే సినిమాలు పూర్తిగా తగ్గించిన ఆమె నిర్మాతగా జీవితంలో కొత్త అడుగులు వేస్తోంది. పింక్ ఎలిఫెంటా పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా మారింది.

Niharika Konidela Images (Source: Instagram)
ఈ ప్రొడక్షన్లో ఓ వెబ్ సిరీస్, కమిటీ కుర్రాళ్లు అనే సినిమా నిర్మించింది సక్సెస్ అందుకుంది. తన ప్రొడక్షన్లో ఇప్పుడు మరో మూవీ చేస్తోంది. నిర్మాత రాణిస్తున్న నిహారిక అప్పుడు గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సెంటారాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

Niharika Konidela Images (Source: Instagram)
తాజాగా ఉల్లిపోరలాంటి చీరలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఆమె చూసి నెటిజన్లంత అవాక్క్ అవుతున్నారు. ఈ మెగా డాటర్ ఏంటి ఇంత అందంగా ఉందంటూ నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.