BigTV English

Niharika: నిహారిక.. న్యూలుక్‌లో, కాకపోతే..

Niharika: నిహారిక.. న్యూలుక్‌లో, కాకపోతే..

Niharika: తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ నిహారిక. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా రాణిస్తోంది.


Niharika
Niharika

ఇంకోవైపు వెబ్ సిరీస్‌ల్లో హంగామా చేస్తోది. ఇటీవల వచ్చిన ‘డెడ్ పిక్సెల్స్’లో నటించింది ఈ బ్యూటీ. ఎనిమిదేళ్ల కిందట ఒక మనసు మూవీతో గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చింది నిహారిక.

Niharika
Niharika

రెండేళ్లు గ్యాప్ తర్వాత తెలుగు, తమిళంలో నటించింది. ఆ మరుసటి ఏడాది సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో మెరిసింది.


Niharika
Niharika

రీసెంట్‌గా వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రంలో నటించింది.. దీనికి నిర్మాత కూడా. బాక్సాఫీసు వద్ద మాంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త ప్రాజెక్టు చేస్తోంది.

nihariha new looks
nihariha new looks

దీనికి సంబంధించి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాల కంటే వెబ్ సిరీస్‌లో దూకుడు పెంచింది నిహారిక. ఇప్పటివరకు ఏడు సిరీస్‌లు చేసింది.

nihariha new looks
nihariha new looks

అభిమానుల నుంచి మాంచి స్పందన రావడంతో అటువైపు దృష్టి సారించింది. వీలు కుదిరినప్పుడు చిన్నచిన్న ఫోటోషూట్లు చేస్తోంది.

Niharika
Niharika

లేటెస్ట్‌గా వచ్చిన షూట్ యూత్‌ని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related News

Mirnalini Ravi : చీరలో సిగ్గుపడుతూ పోజులిచ్చిన మృణాళిని.. స్టిల్స్ అదిరిపోయాయి…

Janhvi Kapoor: పింక్‌ కలర్‌ చీరలో జాన్వీ హోయలు.. క్యూట్‌ లుక్స్‌ మెస్మరైజ్‌ చేస్తున్న బ్యూటీ

Sravanthi chokkarapu: కృష్ణాష్టమి స్పెషల్.. అదిరిపోయే లుక్కులో ఆకట్టుకున్న స్రవంతి!

Ananya Nagalla: ఉల్లిపొర లాంటి చీరలో అనన్య ఘాటు అందాల షో, ఫిదా అవుతున్న నెటిజన్స్‌

Eesha Rebba: చిలిపి ఫోజులతో కొంటెగా కవ్విస్తున్న ఈషా రెబ్బ.. ఫోటోలు వైరల్!

Mehreen Pirzada : వైట్ డ్రెస్ లో హనీ పాప ఎంత క్యూట్ గా ఉందో..

Big Stories

×