Nitya Shetty (Source: Instragram)
నిత్యాశెట్టి.. 2000 సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి తన వంతు ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.
Nitya Shetty (Source: Instragram)
ఈ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న నిత్యా శెట్టి.. ఇప్పుడు హీరోయిన్ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది.
Nitya Shetty (Source: Instragram)
ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్న ఫోటోలు చూసి అభిమానులు సైతం ఆమె ఈమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Nitya Shetty (Source: Instragram)
ఇకపోతే నిత్యాశెట్టి తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈమె గ్లామర్ షో చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Nitya Shetty (Source: Instragram)
తాజాగా మెట్రో స్టేషన్లో అందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ రెడ్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ఫాంట్ ధరించి అదరహో అనిపించింది.
Nitya Shetty (Source: Instragram)
ఈమె హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.