BigTV English
Advertisement

Nivetha Pethuraj: వావ్ నివేదా.. అందం అడ్రస్ అడిగితే నీ పేరే చెప్పాలేమో!

Nivetha Pethuraj Latest Photos: హీరోయిన్లు ఎంత మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నా.. మోడర్న్‌గా కనిపించినా ట్రెడీషినర్ వేర్‌లో కనిపిస్తే ఆ అందమే వేరు. తాజాగా నివేదా పేతురాజ్ కూడా ట్రెడీషినర్ వేర్‌లో ఫోటోలు షేర్ చేసి లైకులు కొట్టేస్తోంది. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

తాజాగా ఒక గుడికి వెళ్లిన నివేదా.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా రెడీ అయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

పర్పుల్ కలర్ డ్రెస్, మల్లెపూలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో చూడచక్కని అందం అంటూ తన ఫాలోవర్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

నివేదా పేతురాజ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు.. ఎప్పుడో ఒకసారి ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

‘ఒరు నాళ్ కూతు’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది నివేదా పేతురాజ్. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

‘మెంటల్ మదిలో’ అనే మూవీతో తెలుగులో కూడా డెబ్యూ చేసింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్ హీరోయిన్ అయిపోయింది. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఎప్పుడూ తొందరపడలేదు నివేదా.. అందుకే తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

నివేదా పేతురాజ్ చివరిగా ‘పరువు’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించి ఆకట్టుకుంది. జీ5లో విడుదలయిన ఈ వెబ్ సిరీస్‌కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. (Image Source: Nivetha Pethuraj/Instagram)

Nivetha Pethuraj
Nivetha Pethuraj

Related News

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

Avantika Mishra: బ్యాక్ లెస్ అందాలతో నిద్రలేకుండా చేస్తున్న మాయా బ్యూటీ!

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

×