Varsha Bollamma (Image credit: Instagram)
1995 జూలై 30న పొదిల్లి కోటేశ్వర్, శాంతి మొన్నమ్మ దంపతులకు కర్ణాటకలోని కొడగులో జన్మించింది వర్ష బొల్లమ్మ.

Varsha Bollamma (Image credit: Instagram)
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆటోనామస్ కళాశాలలో బైక్ మైక్రోబయాలజీ పూర్తి చేసింది.

Varsha Bollamma (Image credit: Instagram)
చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి ఉన్న ఈమె .. కెరీర్ ప్రారంభంలో రాజారాణిలో నజ్రియా నజీమ్ డైలాగ్స్ ను రిపీట్ చేస్తూ డబ్స్ మ్యాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది

Varsha Bollamma (Image credit: Instagram)
అలా జూనియర్ నజ్రియాగా పేరు దక్కించుకున్న ఈమె విజిల్ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ గా నటించి ఆకట్టుకుంది. ఇక ఆనంద్ దేవరకొండతో కలిసి మిడిల్ క్లాస్ మెలోడీ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది.

Varsha Bollamma (Image credit: Instagram)
కనకం కానిస్టేబుల్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు సీజన్ 2తో కూడా మరోసారి మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

Varsha Bollamma (Image credit: Instagram)
ఇక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని రకాల ట్రెండీ అవుట్ ఫిట్ ఫోటోలను షేర్ చేసిన ఈమె క్యాప్షన్ లేదు కేవలం ఫోటోలు మాత్రమే చూడండి అంటూ ఫోటోలు పంచుకుంది. ఇందులో నడుము అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.