Samyuktha Menon (Image credit: Instagram)
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్ మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకుంది. ఇందులో రానా భార్యగా నటించి ఆకట్టుకుంది.

Samyuktha Menon (Image credit: Instagram)
ఇక తర్వాత బింబిసార సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత ధనుష్ హీరోగా నటించిన బైలింగ్వల్ తెలుగు, తమిళ్ మూవీ సార్ లో నటించి మరింతగా ఆకట్టుకుంది.

Samyuktha Menon (Image credit: Instagram)
అలాగే సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన విరూపాక్షా సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

Samyuktha Menon (Image credit: Instagram)
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీ ది బ్లాక్ గోల్డ్ లో నటిస్తున్న సంయుక్త మీనన్ ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది.

Samyuktha Menon (Image credit: Instagram)
మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె తాజాగా గ్రీన్ కలర్ ట్రెండీ ఔట్ ఫిట్ ధరించి అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Samyuktha Menon (Image credit: Instagram)
ఎద ఎత్తులు చూపిస్తూనే అందాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా సంయుక్త షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.