NoraFatehi ( Source / Instagram)
తెలుగు ప్రేక్షకులకు బాహుబలి చిత్రంలో మనోహరి పాటలో అద్భుతంగా తన అంద చెందాలతో కుర్రాలను మాయ చేసింది నోరాఫతేహి..
NoraFatehi ( Source / Instagram)
బాలీవుడ్లో ఎంతో పోటీ ఉన్నప్పటికీ కెరియర్ పరంగా బిజీ యాక్టర్ గా మారిపోయింది. తన అందంతో ఆకర్షించి అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టేస్తూ ఉంటుంది..
NoraFatehi ( Source / Instagram)
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ది రాయల్ సిరీస్ లో కూడా ఈ ముద్దుగుమ్మ లుక్స్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు..
NoraFatehi ( Source / Instagram)
ఒక వైపు చేతినిండా సినిమాలు ఉన్నా.. మరోవైపు మీడియాలో యాక్టివ్గా అంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. నాజూకు నడుమందాలతో డిఫరెంట్ స్టైల్స్ లో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..
NoraFatehi ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అదిరిపోయే స్టిల్స్ ని షేర్ చేసింది.. నడుము వంపుల నయాగారాలతో.. క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
501365055_18517589110017979_2238122894381751306_n