NoraFatehi ( Source / Instagram)
తెలుగు ఇండస్ట్రిలో మనోహరిగా ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన నోరా ఫతేహి... తెలుగు, హిందీ చిత్రసీమలో ఫేమస్ నటిగా వెలిగిపోతోంది..
NoraFatehi ( Source / Instagram)
నార్త్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నోరా.. అటు సౌత్ సినిమాల్లో కూడా మెరుస్తూ వస్తుంది. బాహుబలి, టెంపర్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది..
NoraFatehi ( Source / Instagram)
సినిమాలను లైనప్ లో పెట్టుకుంటూ బిజీగా ఉన్న ఈ అమ్మడు నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.ఈమె ఫారిన్ ట్రిప్ లకు వెళ్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
NoraFatehi ( Source / Instagram)
నోరా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా సవాళ్ళను ఎదుర్కొంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది ఈ బ్యూటీ..
NoraFatehi ( Source / Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమె హాట్ అందాలకు కుర్రాళ్లకు ఫిదా.. తాజాగా డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ లో కేక పుట్టిస్తుంది..
NoraFatehi ( Source / Instagram)