NoraFatehi ( Source / Instagram)
హిందీ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి..
NoraFatehi ( Source / Instagram)
తెలుగులో బాహుబలి, టెంపర్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.. ఆ పాటలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి.
NoraFatehi ( Source / Instagram)
హీరోయిన్ మెటీరియల్ అయిన నోరా ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుంది.
NoraFatehi ( Source / Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమె అందాలకు యూత్ ఫిదా..
NoraFatehi ( Source / Instagram)
తాజాగా బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచలాగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది..
NoraFatehi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ లైకులు కొడుతున్నారు.