NoraFatehi ( Source / Instagram)
బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసింది హాట్ బ్యూటీ నోరా ఫతేహి..
NoraFatehi ( Source / Instagram)
తెలుగులో పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అవి బాగా హిట్ అయ్యాయి.
NoraFatehi ( Source / Instagram)
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
NoraFatehi ( Source / Instagram)
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఈమె అందాలకు యూత్ ఫిదా..
NoraFatehi ( Source / Instagram)
ఎప్పుడు గ్లామర్ డోస్ పెంచుతున్న ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో చిల్ అవుతున్న ఫిక్స్ ను షేర్ చేసింది.
NoraFatehi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ లైకులు కొడుతున్నారు.