Ritika Nayak (Source: Instragram)
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉంటేనే సినిమాలలో నటించడానికి నటీనటులు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ పెద్దగా స్కోప్ లేకపోయినా సినిమాలో నటించి, అందరి దృష్టిని ఆకట్టుకుంది రితిక నాయక్.
Ritika Nayak (Source: Instragram)
తాజాగా తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ చిత్రంలో విభా అనే పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Ritika Nayak (Source: Instragram)
ఇందులో హిమాలయాల నుంచి వచ్చిన అమ్మాయి పాత్రలో చాలా సౌమ్యంగా.. ఒక ఉద్దేశం కోసం పనిచేసే అమ్మాయి గెటప్‌లో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
Ritika Nayak (Source: Instragram)
మొత్తానికి ఈ సినిమాతో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఈమె పాత విషయాలు తెలుసుకోవాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరచగా ఈమె గ్లామర్ ఫోటోలు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Ritika Nayak (Source: Instragram)
ఇంత అందంగా ఉందేంటి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఇందులో చాలా పద్ధతిగా కనిపించిన రితిక నాయక్ ఇన్‌స్టా ఫోటోలు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు.
Ritika Nayak (Source: Instragram)
అమ్మడి గ్లామర్ ఫోటోలు చూసి ఏం అందం రా నాయనా అంటూ నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రితిక నాయక్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.