
Nupur sanon (Source: Instragram)
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్.

Nupur sanon (Source: Instragram)
ఈమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి సోదరి. ఇకపోతే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్ తో ఏడడుగులు వేసింది.

Nupur sanon (Source: Instragram)
గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట గత ఏడాది నిశ్చితార్థం చేసుకొని ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఏడాది వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు.

Nupur sanon (Source: Instragram)
స్టెబిన్ బెన్ సాంప్రదాయ క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకొన్నారు.

Nupur sanon (Source: Instragram)
ఇటు నుపూర్ సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నట్టు ఆ ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

Nupur sanon (Source: Instragram)
ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.