Paayal Rajput ( Source / Instagram )
హీరోయిన్పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. సినిమాలు పెద్దగా లేకున్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చేసే హంగామా అంతా ఇంతా కాదు..
Paayal Rajput ( Source / Instagram )
లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ ఎక్కిస్తుంది. కొన్నిసార్లు ట్రెడిషనల్ లుక్ లో పద్ధతిగా కనిపిస్తే.. మరి కొన్నిసార్లు మాత్రం కుర్రాళ్లకు మతిపోయేలా హాట్ లుక్ లో దర్శనం ఇస్తుంది.
Paayal Rajput ( Source / Instagram )
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆరెక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బోల్డ్ సీన్లలో నటించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుసగా అలాంటి సినిమాలే చేసింది..
Paayal Rajput ( Source / Instagram )
కథనాయకుడు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. రీసెంట్ గా 'మంగళవారం' సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది..
Paayal Rajput ( Source / Instagram )
సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.. తాజాగా బ్లాక్ లెహంగాలో క్యూట్ స్టిల్స్ ఇచ్చింది.
Paayal Rajput ( Source / Instagram )
ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. పద్దతిగా డ్రెస్ వేసుకొని హాట్ లుక్ లో కనిపించింది. పాయల్ పిక్స్ పై ఓ లుక్ వేసుకోండి..