Pooja Hegde Red Dress Photos: టాలీవుడ్ టాల్ బ్యూటీ పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఫుల్ క్రేజీ సంపాదించుకుంది.
ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది.
కాగా ఇప్పుడు ఈ అమ్మడు పరిస్థితి ఏమీ బాగోలేదనే చెప్పాలి.
ఎందుకంటే ఈ టాల్ బ్యూటీ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఘారంగా పరాజయాలయ్యాయి.దీంతో సినిమా ఆఫర్లు కరువయ్యాయి.
అయితే ఈ బ్యూటీ ఏ మాత్రం బాధపడకుండా తన ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ అందిస్తుంది.
తరచూ కొత్త కొత్త డ్రెస్సులతో దర్శనమిచ్చి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది.
తాజాగా పూజా హెగ్డే అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రెడ్ కలర్ డ్రెస్‌లో కుర్రకారు మదిని దోచుకునే చూపులతో హోయలొలికించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.