Pooja Hegde (Source: Instragram)
ప్రముఖ అందాల తార పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందంతో, అభినయంతో అభిమానులను ఆకట్టుకుంది.
Pooja Hegde (Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేసే ఈమె తాజాగా మరో ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Pooja Hegde (Source: Instragram)
పై భాగాలు చూపిస్తూ చెక్స్ కలిగిన షార్ట్ గౌనులో అందాలతో అదరహో అనిపించింది.
Pooja Hegde (Source: Instragram)
ముఖ్యంగా హీట్ పుట్టించేలా అందాలు చూపిస్తూ ముద్దుల తో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Pooja Hegde (Source: Instragram)
పూజా హెగ్డేను ఇలా చూసిన అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Pooja Hegde (Source: Instragram)
సినిమాలలో అవకాశాల కోసమే ఈమె ఇలా గ్లామర్ గా ఫోటోలు షేర్ చేస్తోందని , నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.