Pooja Hegde (Source: Instagram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 'ఒక లైలా కోసం' అనే సినిమాతో పరిచయమై, మొదటి సినిమాతోనే అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
Pooja Hegde (Source: Instagram)
ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల.. వైకుంఠపురంలో నటించి బుట్ట బొమ్మగా పాపులారిటీ అయింది.
Pooja Hegde (Source: Instagram)
ఇక వరుస అవకాశాలు అందుకుంది..కానీ గత రెండేళ్లుగా ఏమైందో తెలియదు కానీ ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
Pooja Hegde (Source: Instagram)
ఇక ఇప్పుడు విజయ్ దళపతి 69 మూవీ జననాయగన్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది.
Pooja Hegde (Source: Instagram)
ఇక మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Pooja Hegde (Source: Instagram)
ఇక తాజాగా మరో అందమైన ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది పూజా హెగ్డే.
475435399_18491817898048861_5297080733230653593_n
472853538_18491817889048861_971285333674275241_n
475323981_18491817880048861_4285737173973107609_n