Pooja Hegde (Source: Instragram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలతో నటించి భారీ పాపులారిటీ అందుకున్న పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Pooja Hegde (Source: Instragram)
ఈ మధ్యకాలంలో వరుస ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు చేరువవుతున్న ఈమె అందులో భాగంగానే తాజాగా మరో ట్రెండీ వేర్ ధరించి ఆకట్టుకుంది.
Pooja Hegde (Source: Instragram)
తాజాగా చీర కట్టులో కూడా సరికొత్త ఫ్యాషన్ చూపించి అమ్మాయిలను అట్రాక్ట్ చేసింది పూజా హెగ్డే.
Pooja Hegde (Source: Instragram)
స్ట్రాప్ లెస్ బ్లౌజ్ ధరించి , లైట్ పింక్ కలర్ సారీ తో అందాలు చూపిస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ షేర్ చేసింది.
Pooja Hegde (Source: Instragram)
చీర కట్టులో అమ్మడు అందాలు చేసే అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Pooja Hegde (Source: Instragram)
ప్రస్తుతం పూజా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.