Pooja Hegde (Source: Instragram)
గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం విజయ్ దళపతి చివరి సినిమా జన నాయగన్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది.
Pooja Hegde (Source: Instragram)
అటు విజయ్ దళపతికి ఇది చివరి సినిమా కావడం గమనార్హం. దాంతో ఈ సినిమాను చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో పూజా హెగ్డే కూడా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తోంది.
Pooja Hegde (Source: Instragram)
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Pooja Hegde (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా బ్లాక్ డ్రెస్ వేసిన పూజా హెగ్డే.. మెట్లపై వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Pooja Hegde (Source: Instragram)
అసలే అందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన పూజా హెగ్డే ఇప్పుడు రోజుకొక గ్లామర్ ఫోటోతో అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
Pooja Hegde (Source: Instragram)
ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉండే ప్రయత్నం చేస్తోంది.