Pooja Hegde ( Source / Instagram)
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది హీరోయిన్ పూజా హెగ్డే..
Pooja Hegde ( Source / Instagram)
మొన్నటివరకు గోల్డెన్ లెగ్ గా ఉన్న పూజాకు గత రెండేళ్లు అమ్మడుకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది.. అందుకే ఏ సినిమా చేసిన యావరేజ్ టాక్ ను అందుకుంది.
Pooja Hegde ( Source / Instagram)
2025లో చేతి నిండా సినిమాలతో అభిమానులను పలకరించబోతుంది. ఈ ఏడాది రెట్రో మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది..
Pooja Hegde ( Source / Instagram)
ఇక సోషల్ మీడియాలో పూజా హెగ్డే యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. నిత్యం డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇస్తుంది.
Pooja Hegde ( Source / Instagram)
తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. మహేంద్ర కారుతో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను షేర్ చేసింది...
Pooja Hegde ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆ ఫోటోలకు లైకులు కొట్టేస్తున్నారు.