Pooja Hegde ( Source / Instagram)
తెలుగులో ఒకప్పుడు లక్కీ హీరోయిన్ అయిన పూజా హెగ్డే కు గత ఏడాది వరకు బ్యాడ్ టైమ్ నడిచింది. ఇప్పుడు వరుస సినిమాలను అనౌన్స్ చేస్తుంది.
Pooja Hegde ( Source / Instagram)
ఈ ఏడాది చేతి నిండా సినిమాలతో అభిమానులను పలకరించబోతుంది.
Pooja Hegde ( Source / Instagram)
సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఎంత యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
Pooja Hegde ( Source / Instagram)
తాజాగా రెడ్ డ్రెస్సులో హాట్ మిర్చీలా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
Pooja Hegde ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆ ఫోటోలకు లైకులు కొట్టేస్తున్నారు.