BigTV English

Pooja Hegde: శ్రీలంకలో పూజా పుట్టినరోజు సంబరాలు.. ఫోటోలు చూస్తుంటే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొస్తుంది కదూ!

Pooja Hegde Latest Photos: సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు మాత్రమే కాదు.. ప్రతీ పుట్టినరోజుకు కూడా ఏదో ఒక ఫారిన్ ట్రిప్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటుంది పూజా హెగ్డే. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

తాజాగా తన 34వ పుట్టినరోజు కోసం శ్రీలంకలో చక్కర్లు కొట్టడానికి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోను షేర్ చేసింది. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

ఒక రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని పూజా హెగ్డే దిగిన ఫోటోలకు ఫాలోవర్స్ తెగ లైకులు కొట్టేస్తున్నారు. తన అందాలను ప్రశంసిస్తున్నారు. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

అంతే కాకుండా ఆ ఫోటోలు చూస్తుంటే ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో పూజా కాళ్ల గురించి త్రివిక్రమ్ రాసిన డైలాగే గుర్తొస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

ఒక సినిమాల విషయానికొస్తే.. పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతోనే బిజీ అయ్యింది. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

‘సర్కస్’, ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్’ లాంటి హిందీ సినిమాల్లో నటించినా అవి తనకు ఏ మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయాయి. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

2023లో కేవలం ఒకేఒక్క సినిమాతో ప్రేక్షకులను పలకరించింది పూజా హెగ్డే. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

ప్రస్తుతం ‘దళపతి 69’ మూవీతో కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది పూజా హెగ్డే. (Image Source: Pooja Hegde/Instagram)

Pooja Hegde
Pooja Hegde

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×